Current Affairs Telugu Daily

నేషనల్‌ హెరాల్డ్‌ స్మారక సంచిక ఆవిష్కరణ
దేశ 70వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల సందర్భంగా 2017 జులై 2న నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక  వెలువరించిన స్మారక సంచికను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2017 జులై 2న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నేషనల్‌ హెరాల్డ్‌ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ‘ఒక స్వాతంత్య్ర పోరాట సైనికుడు తిరిగి అవతరించాడు’ అని రాష్ట్రపతి నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను కొనియాడారు.
views: 1103

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams