Current Affairs Telugu Daily

ఇండిగో సీఈఓగా రణజయ్‌ దత్తా
విమానయాన సంస్థ ఇండిగో సీఈఓగా రణజయ్‌ దత్తా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 సం॥ల పాటు ఉండనున్నారు.
  • ఆదిత్య ఘోష్‌ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు సంస్థ ఈ నియామకాన్ని పూర్తి చేసింది.
  • సెబీ మాజీ చైర్మన్‌ ఎం.దామోదరన్‌ కంపెనీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్‌ భాటియా నుంచి దత్తా ఈ బాధ్యతను స్వీకరించనున్నారు.
  • రణజయ్‌ దత్తా ప్రస్తుతం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎయిర్‌ సహారా సంస్థకు ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారు. ఎయిర్‌ కెనడా, యూఎస్‌ ఎయిర్‌వేస్‌ సంస్థకు అడ్వైజర్‌గా వ్యవహరించారు. 

views: 726

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams