Current Affairs Telugu Daily

బహ్రెయిన్‌లో అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్‌ పార్క్‌
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్‌ పార్క్‌ను బహ్రెయిన్‌ ప్రభుత్వం నిర్మిస్తోంది.
  • ఈ థీమ్‌ పార్క్‌లో పగడపు దిబ్బు వంటివాటితోపాటు అసలైన బోయింగ్‌ 747 విమానాన్ని కూడా పెట్టనున్నారు.
  • ఇందుకోసం దీన్ని నీటిలో ముంచేయనున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ ప్రాజెక్టును బహ్రెయిన్‌ ప్రభుత్వమే చేపడుతోంది.
  • మొత్తం లక్ష చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలోని జీవజాతులకు ఇబ్బంది లేకుండా పర్యావరణ అనుకూల విధానాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 

views: 751

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams