Current Affairs Telugu Daily

ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు ఆసియాస్‌ గ్రేటెస్ట్‌ బ్రాండ్స్‌ అండ్‌ లీడర్స్‌ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు చెందిన డాక్టర్‌ కాపర్‌ బ్రాండ్‌ ఆసియాస్‌ గ్రేటెస్ట్‌ బ్రాండ్స్‌ అండ్‌ లీడర్స్‌ అవార్డుకు ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ఆసియన్‌ బిజినెస్‌ అండ్‌ సోషల్‌ ఫోరమ్‌ సమావేశంలో ఈ అవార్డు ఇచ్చారు. 
views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams