Current Affairs Telugu Daily

ఏపీలో యూనిఫామ్‌ ఉద్యోగాల వయోపరిమితి రెండేళ్లకు పెంపు
యూనిఫామ్‌ ఉద్యోగాల వయోపరిమితిని రెండేళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 24న ఉత్తర్వులు జారీ చేసింది.
  • 2019 సెప్టెంబరు 30వ తేదీలోగా జారీచేసే ఉద్యోగాల భర్తీ ప్రకటనకు వయో పరిమితి పెంపు నిర్ణయం వర్తిస్తుందని సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌) ఉత్తర్వుల్లో పేర్కొంది.
  • ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు నేరుగా చేపట్టే నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. 

views: 846

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams