Current Affairs Telugu Daily

సైనిక విమానాల్లో జీవ ఇంధన వినియోగానికి అనుమతి
దేశీయంగా ఉత్పత్తైన జీవ ఇంధనంతో సైనిక విమానాలను నడిపేందుకు సైనిక విమానయాన భద్రత ప్రమాణీకరణ కేంద్రం (CEMILAC) అనుమతులు జారీ చేసింది.
  • మొక్కలు, విత్తనాల నుంచి తీసే ఈ జీవ ఇంధనాన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్‌లో వాయుసేన వినియోగించే అవకాశం ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌లో పండించిన జట్రోఫా మొక్క విత్తనాల నుంచి ఈ జీవ ఇంధనాన్ని తయారు చేశారు.
CEMILAC -Centre for Military Airworthiness & Certification

views: 672

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams