Current Affairs Telugu Daily

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నౌకాదళ విమాన స్థావరం
అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కొత్తగా నౌకాదళ విమాన స్థావరం ప్రారంభమైంది. నౌకాదళం కింద ఇప్పటికే ఈ ప్రాంతంలో 2 కేంద్రాలు ఉన్నాయి.
  • ఐఎన్‌ఎస్‌ కొహోసా అనే స్థావరం.. అండమాన్‌ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌కు 300 కి.మీ. దూరంలో ఉంది.
  • హిందు మహాసముద్రంలో చైనాపై కన్నేసి ఉంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. ఈ స్థావరంలో 1000 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది.

views: 698

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams