Current Affairs Telugu Daily

 ట్రైన్‌ 18 పట్టాలెక్కెందుకు ప్రభుత్వ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్ (ఈఐజీ) ఆమోదం 
* భారత రైల్వే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ట్రైన్‌ 18కు అడ్డంగులు తొలగిపోయాయి. మూడు రోజుల పాటు జరిగిన పరీక్షల అనంతరం రైలు పట్టాలెక్కెందుకు  ప్రభుత్వ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్ (ఈఐజీ) పచ్చ జెండా ఊపారని సంబంధిత అధికారులు తెలిపారు
* అయితే ఈ రైలు వారం రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని దాదాపు నెల రోజుల ట్రయల్స్‌ అనంతరం కండీషనల్‌ క్లియరెన్స్‌‌ను రైల్వే సేఫ్టీ చీఫ్‌ కమీషనర్‌ ఇచ్చారు. 
* రైలును పరీక్షించిన రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్స్‌ ఆర్గనేజేషన్‌ ఇప్పటికే ధ్రువీకరణ పత్రం సమర్పించారు.
* .97 కోట్లతో 18 నెలల పాటు తయారు చేసిన ఈ రైలులో 16 అత్యాధునిక కోచ్‌లు ఉంటాయి.
* ముఖ్యాంశాలు:
ట్రైన్ 18 వేగం : 180 KMPH
డిజైన్: పెరంబుర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
దేశీయంగా తయారు చేసిన మొదటి హై స్పీడ్ రైలు
ట్రైల్ రన్ :  వారణాసి నుండి ఢిల్లీ 
ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి : పీయూష్ గోయాల్

views: 679

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams