Current Affairs Telugu Daily

ICICI  బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై సీబీఐ కేసు 
ICICI  బ్యాంకు-వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంపై కేసులు నమోదు చేసినట్టు సీబీఐ 2019 జనవరి 24న వెల్లడించింది.
  • ICICI బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై కేసు నమోదయ్యాయి.
  • దీపక్‌ కొచ్చర్‌ నిర్వహిస్తున్న నూపవర్‌ రెన్యువబుల్స్‌, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థపై కూడా కేసు పెట్టింది. 
ICICI  బ్యాంకు సీఈవో - సందీప్‌ బక్షి 
ICICI -Industrial Credit and Investment Corporation of India

views: 635

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams