Current Affairs Telugu Daily

పీయూష్‌ గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు
ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలను కేంద్ర రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌కు అప్పగించారు.
  • ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. అనారోగ్యంతో ఉన్న అరుణ్‌జైట్లీ కోలుకొని, తిరిగి తన బాధ్యతలు మొదలుపెట్టేవరకు అరుణ్‌జైట్లీ శాఖ లేని మంత్రిగా కొనసాగుతారు. 

views: 699Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams