Current Affairs Telugu Daily

2019 సాహస బాలల అవార్డులు అందించిన రాష్ట్రపతి
2019 సంవత్సరానికి గానూ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్ అవార్డులను రాష్ట్రపతి  ప్రదానం చేశారు
వీటిలో ప్రధానమైనవి:
* బాల్‌ శక్తి, బాల్‌ కల్యాణ్ పురస్కార్‌ విభాగాలు
*బాల్‌ శక్తి పురస్కారానికి 26 మంది చిన్నారులు ఎంపికయ్యారు. ఈ పురస్కారానికి 1లక్ష.నగదు,10 వేల విలువగల బుక్ బాల శక్తి పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతి, రూ. 10వేల విలువైన బుక్‌ వోచర్లు, ప్రశంసాపత్రం అందజేశారు.
* ఇద్దరు వ్యక్తులు, మూడు సంస్థలకు బాల్ కల్యాణ్‌ పురస్కార్‌ను అందజేశారు 
బాల కల్యాణ్‌ పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతి, మెడల్‌, ప్రశంసా పత్రం అందజేయగా, సంస్థలకు మాత్రం రూ.5లక్షల నగదు అందించారు.
* ఓ పురస్కారాన్ని మాత్రం ఆవిష్కరణలు, ప్రతిభ, క్రీడలు, ఆర్ట్స్‌ అండ్ కల్చర్‌, సామాజిక సేవ, ధైర్యసాహసాలు వంటి రంగాల్లో నైపుణ్యం చాటిన వారికి సంయుక్తంగా అందజేశారు.

views: 1105

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams