Current Affairs Telugu Daily

తీర ప్రాంతంలో నౌకాదళ భారీ విన్యాసాలు
దేశంలోని 7516 కి.మీ.ల తీరం పొడవునా ‘సీ విజిల్‌’ పేరుతో భారీ విన్యాసాలను భారత నౌకాదళం 2019 జనవరి 22న ప్రారంభించింది.
  • ఇందులో నౌకాదళం, తీరరక్షణ దళం, వివిధ రాష్ట్రాల్లోని మెరైన్‌ పోలీసుతోపాటు మత్స్యకారులు కూడా పాల్గొంటున్నారు.
  • 150 నౌకలు, 40 విమానాలు, ఇతర వ్యూహాత్మక వ్యవస్థలు పాలుపంచుకుంటున్నాయి. 2008లో పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గాన వచ్చిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించడంతో  తీర ప్రాంతంలో భద్రత, నిఘా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అనేక చర్యలను నౌకాదళం చేపట్టింది.

views: 735



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams