Current Affairs Telugu Daily

JEE  ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
జాతీయ స్థాయి సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల నిమిత్తం దేశవ్యాప్తంగా నిర్వహించే JEE(మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌) పరీక్షలు రాసేందుకు పాతికేళ్లు దాటినవారిని కూడా తాత్కాలికంగా అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది.
  • ఎ.బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం 2019 జనవరి 22న విచారణ చేపట్టింది.
  • ఈ మేరకు పరీక్ష నిర్వహణ జాతీయ సంస్థ, కేంద్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులులిచ్చింది.
JEE-Joint Entrance Examination

views: 680

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams