Current Affairs Telugu Daily

టయోటా– ప్యానాసోనిక్‌ జాయింట్ వెంచర్
ఎలక్ట్రిక్‌ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్‌ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది.
views: 659



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams