Current Affairs Telugu Daily

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌-2019
వివిధ విభాగాల్లో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన 26 మంది బాలలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Jan 22) మంగళవారం ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌-2019’ అందించనున్నారు. నవకల్పన, విద్యారంగం, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజికసేవ, ధైర్యసాహసాల విభాగంలో వారు ఈ అవార్డులను దక్కించుకున్నారు. ఇందులో క్రీడా విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.ప్రియం రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకోబోతున్నారు.
  • cash prize :Rs 1,00,000
  • ఏ విభాగం లో ఈ అవార్డులు ప్రధానం చేస్తారు: నవకల్పన, విద్యారంగం, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజికసేవ, ధైర్యసాహసాలు
  • క్రీడా విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.ప్రియం రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకోబోతున్నారు.

views: 817

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams