Current Affairs Telugu Daily

సెనగల కొనుగోలు సంధానకర్తగా ‘మార్క్‌ఫెడ్‌’
మద్దతు ధరకు సెనగలను కొనేందుకు అనువుగా, తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (టీఎస్‌ మార్క్‌ఫెడ్‌)ను నోడల్‌ ఏజెన్సీగా నియమించారు.  
  • 2019 జనవరి 21న మార్కెటింగ్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సెనగలను మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపి, బాధ్యతలను జాతీయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌)కు అప్పగించింది.
  • దాని తరఫున క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులకు మద్దతు ధర కల్పించే సంధానకర్తగా మార్క్‌ఫెడ్‌ను రాష్ట్రప్రభుత్వం నియమించింది.

views: 877Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams