Current Affairs Telugu Daily

జపాన్‌ కురు వృద్ధుడి మృతి
ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న జపాన్‌వాసి మెజాజో నొనాకా కన్నుమూశారు.
  • ఉత్తర జపాన్‌లోని హొక్కైదో దీవిలో తన సొంత నివాసంలోనే 2019 జనవరి 20న ఆయన మృతిచెందారు.  
  • 1905, జులై 25న మెజాజో జన్మించారు. గత ఏడాది 112 ఏళ్ల 259 రోజు పూర్తిచేసుకొని గిన్నిస్‌ రికార్డు దక్కించుకున్నారు.

views: 920

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams