Current Affairs Telugu Daily

మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ 2020
  • మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ లో ప్రయాణించే వ్యోమగాములు.. పైలట్లు కావొచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇటీవల సూచన ప్రాయంగా వెల్లడించింది. 
  • ‘ఈ యాత్రకు ఫ్లైయింగ్ అనుభవం ఉన్నవారిని ఎంచుకోవాలనుకుంటున్నాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు తెలిపారు. 
  • మానవ సహిత యాత్రకు వ్యోమగాముల ఎంపికలో భారత వైమానిక దళం, ఇతర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్‌ వెల్లడించారు. 
  • డీఆర్‌డీఓ కూడా ఈ ప్రాజెక్టులో ప్రముఖ పాత్ర పోషించనుందని మరో శాస్త్రవేత్త తెలిపారు. డిసెంబరు 2020లో గగన్‌యాన్‌ మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర, 
  • జులై 2021లో రెండోది ఉంటుందని, డిసెంబరు 2021లో మానవ సహిత అంతరిక్ష యాత్ర ఉంటుందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు

views: 768

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams