Current Affairs Telugu Daily

సారాతో కన్నడ పుస్తకం తెలుగులోకి అనువాదం
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్టు కన్నడ భాషలో రాసిన ఒక పుస్తకాన్ని సారా అనువాద సాంకేతికత సాయంతో తెలుగులోకి అనువదించారు.
  • కన్నడ భాషలో అత్యంత ఆదరణ పొందిన ‘క్షణహోత్తు ఆణిముత్తు’ పుస్తకాన్ని ‘క్షణకాలం ఆణిముత్యం’ పేరుతో సారా అనువాదం చేసింది.
  • భారత్‌లో  కంప్యూటర్‌ ట్రాన్స్‌లేషన్‌ ద్వారా అనువాదమైన తొలి పుస్తకం ‘క్షణహోత్తు ఆణిముత్తు’. 

views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams