Current Affairs Telugu Daily

ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ నాగేశ్వరరావుకు కల్నల్‌ హోదా
ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జి.నాగేశ్వరరావుకు కల్నల్‌ హోదా లభించింది.
  • నేషనల్‌ క్యాడెట్‌ కార్ఫ్‌(ఎన్‌సీసీ) విభాగంలో ఈ మేరకు గౌరవ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 17న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి నాగేశ్వరరావు ఒక్కరికే ఈ గౌరవం దక్కింది.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా త్రివిధ దళాల్లోని సైనికులు, అధికారులకు నిర్వహిస్తున్న ప్రత్యేక కోర్సు, అందిస్తున్న సేవల నేపథ్యంలో నాగేశ్వరరావుకు కల్నల్‌ హోదా లభించింది. నాగేశ్వరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కల్నల్‌ కమాండెంట్‌గా వ్యవహరిస్తారు.

views: 907

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams