Current Affairs Telugu Daily

‘ఇండియన్‌ ఓషన్‌ నైబర్‌హుడ్‌-నరేంద్రమోడి స్ట్రాటజీ ఇనీషియేటివ్స్‌’ పుస్తకావిష్కరణ
ప్రొఫెసర్‌ ఎస్‌.వి.శేషగిరిరావు రచించిన ‘ఇండియన్‌ ఓషన్‌ నైబర్‌హుడ్‌-నరేంద్రమోడి స్ట్రాటజీ ఇనీషియేటివ్స్‌’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో 2019 జనవరి 17న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. 
views: 862



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams