Current Affairs Telugu Daily

బాల్య వివాహం చేసుకున్న రూపా యాదవ్‌కు నీట్‌లో మంచి ర్యాంకు
రాజస్థాన్‌ రాష్ట్రంలో గల  జైపూర్‌లోని కరేరీ గ్రామంలో గతంలో బాల్య వివాహం చేసుకున్న రూపా యాదవ్‌(21) పెళ్లి తర్వాత పట్టుదలతో చదివి ఇప్పుడు నీట్‌లో మంచి ర్యాంకు సాధించింది. 
views: 1166

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams