Current Affairs Telugu Daily

ఆకాశవాణి చిన్నమ్మ నిర్మలా వసంత్‌ మృతి
ఆకాశవాణిలో రోజూ ప్రసారమయ్యే పాడి-పంట కార్యక్రమంలో చిన్నమ్మగా ఆబాల గోపాలాన్ని అరించిన నిర్మలా వసంత్‌ (72)  2019 జనవరి 17న హైదరాబాద్‌లో మృతి చెందారు.
  • ‘పాడి పంట’ వ్యవసాయ కార్యక్రమం అయినప్పటికీ వినోదం జోడించి అన్ని వర్గాల శ్రోతలను నిర్మలా వసంత్‌ తన వైపునకు ఆకర్షించి ఆశ్చర్యపర్చారు.
  • పల్లెటూరి అమాయక మహిళా రైతు మనసును ఒడిసిపట్టి రైతు సందేహాలను తన గొంతులో వినిపిస్తూ.., పెద్దయ్య ద్వారా సమాధానాలు రాబడుతూ అందరినీ మెప్పించగలిగారు. 

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams