Current Affairs Telugu Daily

అంతర్జాతీయ పుస్తక రాజధానిగా షార్జా
2019 సం॥నికి గాను UNESCO ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పుస్తకాల రాజధానిగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జా నగరం ఎంపికైంది. అత్యున్నత సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపా లనిర్వహణతో పాటు దేశ ప్రజలకు పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.
UNESCO-United Nations Educational, Scientific and Cultural Organization

views: 1365

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams