Current Affairs Telugu Daily

రాకేశ్ ఆస్తానాపై వేటు
సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు ఉద్వాసన పలికిన ప్రధాని మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ వారం రోజుల వ్యవధిలోనే స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాతోపాటు మరో ముగ్గురు అధికారుల పదవీ కాలాన్ని తగ్గించివేసింది.
ఆస్తానాతోపాటు సీబీఐ జాయింట్ డైరెక్టర్ అరుణ్‌కుమార్ శర్మ, డిప్యూటీ ఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్‌పీ జయంత్ నాయక్‌నవారేలను వారి పదవీ కాలం ముగియడానికి ముందే సీబీఐ నుంచి తొలిగిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ Jan 17 న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

views: 633

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams