Current Affairs Telugu Daily

భారత ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ కాన్‌స్టంటైన్‌ రాజీనామా
ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌లో భారత్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో జట్టు కోచ్‌ స్టీఫెన్‌ కాన్‌స్టంటైన్‌ తన పదవికి రాజీనామా చేశాడు.
  • 2002 నుంచి 2005 వరకు మూడేళ్లు భారత కోచ్‌గా ఉన్న కాన్‌స్టంటైన్‌ తిరిగి 2015లో కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. 2019 జనవరి నెలాఖరికి అతడి పదవీ కాలం ముగియనుంది. ఈలోపే అతడు రాజీనామా చేశాడు.

views: 720



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams