Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌ ఫైన్డ్‌ వైఫై ఫీచర్‌తో ఉచిత వైఫై
ఉచిత వైఫై సౌకర్యం ఎక్కడుందో తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫైన్డ్‌ వైఫై ఫీచర్‌ ద్వారా ఉచిత వైఫై సదుపాయం ఎక్కడ ఉందో ఫేస్‌బుకే చెప్పేస్తోంది. దీని ద్వారా ఉచిత వైఫైను యూజర్లు వాడుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ ఎంపికచేసిన దేశాల్లో కేవలం ఐఓఎస్‌ మొబైల్‌ యూజర్లకు 2016 నుంచి అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంటే ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ  అందించడం ప్రారంభించింది ఫేస్‌బుక్‌.
views: 1060

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams