Current Affairs Telugu Daily

హైదరాబాద్ లో తొలి నేషనల్ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2019.

The 1st National Level Sports Meet for the students of Eklavya Model Residential Schools (EMRS).
ప్రారంభించింది : గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి : Jaswantsinh Sumanbhai Bhabhor.
ఎక్కడ : G.M.C Balayogi Stadium, Hyderabad.
APP : EMRS Sports Meet’ 
ఏక్లావ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRSs) పథకం :
గిరిజన వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం.
ఎప్పుడు : 1997 - 98
ఎందుకు : మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం.


views: 969

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams