Current Affairs Telugu Daily

లద్దాఖ్‌లోని హన్లె ఖాల్డో లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం 

లద్దాఖ్‌లోని హన్లె ఖాల్డో లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం 
25వేల ఎకరాల్లో ఏర్పాటు, సామర్థ్యం 5వేల మెగావాట్లు
2023 కల్లా నిర్మాణం పూర్తి
ఎవరు : భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) 
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్


views: 774



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams