Current Affairs Telugu Daily

అరకులోయలో రెండో విడత అంతర్జాతీయ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ పండగ. 

మొదటిసారి 2017 నవంబరులో నిర్వహించిన బెలూన్‌ పండగ.15 దేశాల నుంచి 20 మంది పైలెట్లు బుడగలు ఎగురవేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.


views: 843

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams