Current Affairs Telugu Daily

కోచ్‌గా ద్రవిడ్‌కు 2 సం॥లు పొడిగింపు
భారత్‌ ‘ఎ’, అండర్‌-19 క్రికెట్‌ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలాన్ని BCCI మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్‌ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 
BCCI-Board of Control for Cricket in India

views: 1013

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams