Current Affairs Telugu Daily

దశరథరామిరెడ్డి, రమేశ్‌లకు ఔట్‌ స్టాండింగ్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డులు 
వైద్య రంగంలో చేస్తున్న కృషికి యశోద ఆసుపత్రి వైద్యుడు దశరథరామిరెడ్డి(హైదరాబాద్‌), వ్యాపారరంగం, సేవకు జాస్తి రమేశ్‌ (గుంటూరు)లకు ఎన్నారై సేవ సంస్థ అవార్డులు ప్రకటించింది. 2017 జులై 1న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వారికి ‘ఔట్‌ స్టాండింగ్‌ ఇండియన్‌ సిటిజెన్‌’ అవార్డులు అందజేశారు. 
views: 1065

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams