Current Affairs Telugu Daily

భారత తొలి ఓటరు శ్యామ్‌శరణ్‌ నేగికి 100 సం॥లు
స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి ఓటు వేసిన శ్యామ్‌శరణ్‌ నేగి 2017 జులై 1న 100వ జన్మదినం జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాకు చెందిన శ్యామ్‌శరణ్‌ నేగి 1951లో దేశంలో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరికన్నా ముందు ఓటు వేశారు. అప్పుడు నేగి ఉండే ప్రాంతంలో భారీ హిమపాతం కురిసేందుకు అవకాశం ఉండటంతో.. మిగతా చోట్ల కన్నా ముందుగా అక్కడ ఓటింగ్‌ జరిగింది. 
views: 1122

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams