Current Affairs Telugu Daily

ఏపీలో బీసీ ఫెడరేషన్ల చైర్మన్ల పదవీకాలం పొడిగింపు
రాష్ట్రంలోని 8 బీసీ ఫెడరేషన్ల పదవీ కాలాన్ని మరో ఏడాదికి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసింది. రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర, కృష్ణ బలిజ, విశ్వబ్రాహ్మణ, మేదర, కల్లు గీత కార్మికుల ఫెడరేషన్ల చైర్మన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ బీసీ సంక్షేమశాఖ ఆదేశాలిచ్చింది.
views: 746

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams