Current Affairs Telugu Daily

ఇంటర్నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డే 
2017 జులై 1న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్‌ కో`ఆపరేటివ్‌ డేను నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై నెలలో మొదటి శనివారం ఇంటర్నేషనల్‌ కో`ఆపరేటివ్‌ డేగా నిర్వహిస్తారు. 2017 ఇంటర్నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డే యొక్క థీమ్‌ ` Co-operatives ensure no one is left behind
views: 1063

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams