Current Affairs Telugu Daily

10% అదనపు పింఛను ఉత్తర్వులు విడుదల
పింఛనుదారులైన 70-75 ఏళ్ల వృద్ధులకు 10శాతం అదనపు పింఛను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 జనవరి 12న  ఉత్తర్వులు జారీ చేసింది. వేతన సంఘం సిఫార్సు ప్రకారం ఈ అదనపు సౌలభ్యం కల్పిస్తూ ఆర్థికశాఖ జీవో 6ను విడుదల చేసింది. 
views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams