Current Affairs Telugu Daily

వైద్యుల్లో దాడులు, కేసుల భయం
తమపై దాడులు జరుగుతాయన్న భయంతో దేశంలోని వైద్యులు ఒత్తిడికి భారతీయ వైద్యుల సంఘం(IMA) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 2017 జులై 1న విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయింది. ఈ సర్వే ప్రకారం 82.7 శాతం మంది వైద్యులు వృత్తిలో ఒత్తిడికి లోనవుతున్నారు. వ్యాధిగ్రస్థుల బంధువులు దాడి చేస్తారన్న భయం 46.3శాతం మందిలో ఉంది. కేసులు పెడుతారేమోనన్న ఆందోళనను 24.2 మంది వ్యక్తం చేశారు. క్రిమినల్‌ కేసుల విచారణను ఎదుర్కోవలసి ఉంటుందేమోనన్న ఒత్తిడి 13.7శాతం మందిలో ఉంది. 
IMA-Indian Medical Association
IMA జాతీయ అధ్యక్షుడు ` డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ 

views: 1004

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams