Current Affairs Telugu Daily

జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్‌ అవార్డు
 జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (GHIAL) కు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) అవార్డు లభించింది.
  • ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ), 2018 సీఎస్‌ఆర్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల్లో ఉత్తమ కార్పొరేట్‌ సంస్థగా అవార్డు దక్కించుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ వెల్లడించింది.
GHIAL-GMR Hyderabad International Airport Limited
CSR-Corporate Social Responsibility

views: 699

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams