Current Affairs Telugu Daily

జాతీయ వైద్యుల దినోత్సవం (జులై 1)
2017 జులై 1న దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. 1991 నుంచి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. డా॥ బి.సి.రాయ్‌(బిదాన్‌ చంద్ర రాయ్‌) జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తారు. బి.సి.రాయ్‌ ఆధునిక పశ్చిమ బంగ నిర్మాత, పశ్చిమ బెంగాల్‌కు 14 సం॥లు (1948`62) ముఖ్యమంత్రిగా పనిచేశారు. బి.సి.రాయ్‌ 1928లో భారతీయ వైద్యమండలిని స్థాపించి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. బి.సి.రాయ్‌ జయంతి, వర్థంతి కూడా జులై 1. 
జననం : 1882 జులై 1 
మరణం : 1962 జులై 1

views: 1202

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams