Current Affairs Telugu Daily

మాజీ ఎంపీ అల్లూరి సుభాష్‌చంద్రబోస్‌ కన్నుమూత 
సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ అల్లూరి సుభాష్‌చంద్రబోస్‌ (78) 2019 జనవరి 11న హైదరాబాద్‌లో  కన్నుమూశారు. సుభాష్‌చంద్రబోస్‌ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు.
  • సుభాష్‌చంద్రబోస్‌ నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా 1977, 1980లలో రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు.  1989లో భీమవరం శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర జౌళిశాఖ మంత్రిగా పని చేశారు.
  • సుభాష్‌చంద్రబోస్‌ తండ్రి సత్యనారాయణరాజు కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

views: 807

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams