Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ లో పింఛను రూ.2 వేలకు పెంపు 
 ప్రతి నెలా ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  2019 జనవరి 11న ప్రకటించారు.
  • పెంచిన పింఛన్ ను జనవరి  నుంచే పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు.

views: 822



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams