Current Affairs Telugu Daily

పారా అథ్లెట్ల శిక్షణకు తెలంగాణ బాలుడు
ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పారా అథ్లెట్లకు నిర్వహించబోయే ప్రత్యేక శిక్షణ శిబిరానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన బాలుడు శ్రీనికేష్‌ ఎంపికయ్యాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 48 మంది పారా అథ్లెట్లకు ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ బెంగళూరులో శిక్షణ శిబిరం నిర్వహించనుంది. 
views: 1082

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams