Current Affairs Telugu Daily

జకోవిచ్‌కు ఈస్ట్‌బోర్న్‌ టైటిల్‌
ఈస్ట్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌లో జకోవిచ్‌ (సెర్బియా) విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో జకోవిచ్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ప్లిస్కోవా (చెక్‌) గెలుచుకుంది. ఫైనల్లో వోజ్నియాకి (డెన్మార్క్‌)ని ఓడించింది. 
views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams