Current Affairs Telugu Daily

సింగరేణికి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
యోగాలో సింగరేణికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. June - 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కంపేని వ్యాప్తంగా 60,369 మంది యోగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సమూహిక యోగాకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
views: 1211



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams