Current Affairs Telugu Daily

జాతీయ అండర్‌-13 చెస్‌ చాంప్‌ రిత్విక్‌
అఖిల భారత చెస్‌ సమాఖ్య(AICF) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అండర్‌-13 చెస్‌ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ రాజా రిత్విక్‌ విజేతగా నిలిచాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో 2017 జులై 1న జరిగిన టోర్నీలో క్యాండిడేట్‌ మాస్టర్‌ (సీఎం) హోదా ఉన్న రిత్విక్‌ నిర్ణీత 11 రౌండ్‌ల తర్వాత 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణకే చెందిన మరో ప్లేయర్‌ కుశాగ్ర మోహన్‌ 8.5 పాయింట్లు సంపాదించి రన్నరప్‌గా నిలిచాడు. 
AICF- All India Chess Federation

views: 931

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams