Current Affairs Telugu Daily

మార్కెట్లోకి రవీంద్ర జడేజా యాప్‌
భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా తన పేరిట మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రస్తుత టీమిండియా సభ్యులలో సొంత యాప్‌ను తెచ్చిన మొదటి ప్లేయర్‌ రవీంద్ర జడేజా. అమెరికాకు చెందిన ఎస్కేప్‌ ఎక్స్‌ అనే సంస్థ ఈ యాప్‌కు సాంకేతిక సహకారం అందించింది. జడేజా తన అభిమానులతో మాట్లాడేందుకు, తనకు సంబంధించిన ఫొటోలు, వీడియో అందుబాటులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
views: 1004

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams