Current Affairs Telugu Daily

నార్వే ప్రధాని ఇర్నా సోల్‌బర్గ్‌ భారత పర్యటన
నార్వే ప్రధాని ఇర్నా సోల్‌బర్గ్‌ 2019 జనవరి 8న ఇండియాలో పర్యటించారు. డిల్లీలో ప్రధాని మోడితో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలకు నూతన శక్తిని, సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించడంపై చర్చించారు.
  • ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని భారత్‌, నార్వే నిర్ణయించుకున్నాయి. ‘భారత్‌-నార్వే మహాసముద్ర చర్చలు’ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

views: 774

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams