Current Affairs Telugu Daily

మొక్కలు నాటే వారికి వృక్షమిత్ర అవార్డులు
మొక్కలు నాటే వారిని ప్రోత్సహించేందుకు వృక్షమిత్ర అవార్డులు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్‌ మండలం ఓబులనాయుడుపాలెంలో 2017 జులై 1న జరిగిన 68వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయం వెల్లడించారు. 
views: 1172

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams