Current Affairs Telugu Daily

పోలవరం ప్రాజెక్టు 2 గిన్నిస్‌ రికార్డు 
పోలవరం ప్రాజెక్టు 2019 జనవరి 7న రెండు గిన్నిస్‌ రికార్డు సాధించింది. 24 గంటల్లో 32,100 ఘనపు మీటర్ల కాంక్రీటు స్పిల్‌ఛానల్‌లో వేయడంతో పాటు ఏకధాటిగా 32,315 ఘనపు మీటర్ల కాంక్రీటు వేసిన రెండు గిన్నిస్‌ రికార్డు నమోదయ్యాయి.
  • రికార్డును గిన్నిస్‌ సంస్థ ప్రతినిధి రిషీనాథ్‌ అధికారికంగా ప్రకటించి అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాజెక్టు వద్దే అందజేశారు. గిన్నిస్‌ నమోదు సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. 

views: 1149

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams