Current Affairs Telugu Daily

తొలిసారిగా సైనిక దినోత్సవ కవాతులో నారీశక్తి  

భారత సైన్యం చరిత్రలో మొట్టమొదటిసారిగా సైనిక దినోత్సవ కవాతుకు ఒక మహిళా అధికారి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15న జరిగే ఈ వేడుకలో ‘ఆర్మీ సర్వీస్‌ కోర్‌’ (ఏఎస్‌సీ) విభాగానికి చెందిన 144 మంది సైనిక సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. సైనిక సరఫరాలు, రవాణా అంశాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.
23 ఏళ్ల తర్వాత ఈ విభాగం సైనిక దినోత్సవ కవాతులో పాలుపంచుకుంటోంది. వీరికి లెఫ్టినెంట్‌ భావనా కస్తూరి నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం ఆమె తన బృందంతో కలసి కవాతు కోసం సన్నద్ధమవుతున్నారు. 


views: 1074

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams